వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మహిళను ఢీకొనడంతో ఆమె రెండు కాళ్లపై నుంచి బస్సు చక్రాలు వెళ్లాయి.
తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

