Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్లపై నుంచి జారిపడి యువకుడు మృతి కుటుంబంలో విషాదం

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 20, 2026 5:06 PM రాజన్న సిరిసిల్లGeneral
మెట్లపై నుంచి జారిపడి యువకుడు మృతి కుటుంబంలో విషాదం - Udayam
తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన ఎండి సలీం చిన్న కుమారుడు షారుక్ కామారెడ్డిలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. షారుక్ మృతిపట్ల గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...