Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటాకు కేంద్రం సమన్లు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 29, 2026 10:59 AM జాతీయంGeneral
మెటాకు కేంద్రం సమన్లు - Udayam
ప్రధాని మోదీ వీడియోను ఫేస్‌బుక్‌ తొలగించడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు సరిపోవంటూ మెటా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆటోమేటిక్ విధానంలో సమస్య వల్లే జరిగిందన్న మెటా వివరణతో ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. ప్రజాస్వామ్య దేశ ప్రధాని వీడియోను అడ్డుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.

Comments

G
Loading comments...