వార్తలకు తిరిగి వెళ్లండి

మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని డిప్యూటీ DMHO పద్మావతి అన్నారు. పార్వతీపురం మండలం M.R.నగరం గ్రామంలో సంచార చికిత్సా శిబిరాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శిబిరంలో ఆరోగ్య తనిఖీలు, చికిత్సా వివరాలు రికార్డులో పరిశీలించారు. రక్తపోటు, మధుమేహంతో గ్రామంలో ఎంతమంది ఉన్నారు? గతం కంటే వారి ఆరోగ్యం ఏ మేరకు మెరుగుపడుతుందో గమనించాలన్నారు.
Comments
Loading comments...

