Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెరుగైన BSNL సేవలకు చర్యలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 3:09 PM విజయనగరంGeneral
మెరుగైన BSNL సేవలకు చర్యలు - Udayam
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం రణస్థలం క్యాంప్ కార్యాలయంలో BSNL అడ్వైజరీ కమిటీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో BSNL సిగ్నల్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, అవసరమైన కొత్త ప్రాంతాల్లో సిగ్నల్ టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే ప్రజలకు ఇంకా మెరుగైన, నాణ్యమైన BSNL సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారిని కోరారు.

Comments

G
Loading comments...