వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వ్యవసాయాధికారి ( DAO ) ఎం.రామారావు శనివారం మెరకముడిదాం మండలంలో పర్యటించి వర్షభావ పరిస్థితులు నేపథ్యంలో వరి పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉడుపు చేయలేని రైతులు ముదిరిన నారును వదిలి, తమకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను RSK ల ద్వారా పొందాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 80 % రాయితీపై విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

