Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేరీ స్ఫూర్తితో పాక్‌ ఘనత

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 01, 2026 8:52 PM జాతీయంక్రీడలు
మేరీ స్ఫూర్తితో పాక్‌ ఘనత - Udayam
భారత దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ను ఆదర్శంగా తీసుకున్న పాకిస్తాన్‌ యువ బాక్సర్‌ ఫాతిమా జహ్రా కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ విజయంతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి పాకిస్తాన్‌ బాక్సర్‌గా ఫాతిమా చరిత్ర సృష్టించింది. 2014లో విడుదలైన మేరీ కోమ్‌ బయోపిక్‌ తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె తెలిపింది.

Comments

G
Loading comments...