Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి కలెక్టర్

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 24, 2026 4:11 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి కలెక్టర్ - Udayam
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్లలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. కిచెన్‌లో బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. వసతి గదులను పరిశీలించి హాస్టల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Comments

G
Loading comments...