Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెమొరీ ధరలతో ఫోన్ల ధరలు 16% పెంపు

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 6:52 PM జాతీయంవాణిజ్యం
మెమొరీ ధరలతో ఫోన్ల ధరలు 16% పెంపు - Udayam
మెమొరీ చిప్‌ల ధరల పెరుగుదలతో 2026 తొలి అర్ధభాగంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల ధరలు సగటున 16% పెరిగాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. వన్‌ప్లస్‌ ధరలు మాత్రం 8% మాత్రమే పెరిగాయి. రూ.10 వేలలోపు ఫోన్ల ధరలు సగటున 32% పెరగడంతో ఈ విభాగం విక్రయాలు 65% తగ్గాయి. మెమొరీ ధరలు 2028కి ముందు తగ్గే అవకాశం లేదని నివేదిక అంచనా వేసింది.

Comments

G
Loading comments...