Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డీజిల్‌ అమ్మకాలపై మళ్లీ ఆంక్షలు

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 12:51 PM జాతీయంవాణిజ్యం
డీజిల్‌ అమ్మకాలపై మళ్లీ ఆంక్షలు - Udayam
రిటైల్‌, బల్క్‌ డీజిల్‌ ధరల మధ్య లీటరుకు రూ.40 వరకు వ్యత్యాసంతో పరిశ్రమలు పెట్రోల్‌ బంకుల నుంచి భారీగా కొనుగోలు చేస్తుండటంతో జియో-బీపీ, నయారా అమ్మకాలపై పరిమితులు విధించాయి. దీంతో బంకుల్లో నిల్వలపై ఒత్తిడి పెరిగింది. జియో-బీపీ రోజుకు ఒక వినియోగదారుడికి 50 లీటర్లు, నయారా 70 నుంచి 200 లీటర్ల వరకు మాత్రమే విక్రయిస్తున్నాయి. సాధారణ వాహనదారులకు ఇంధనం అందుబాటులో ఉండేలా ఈ చర్యలు చేపట్టాయి.

Comments

G
Loading comments...