వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం కొత్త కేఫ్-3 నిబంధనలను ప్రకటించింది. 2027 ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు ఇవి అమల్లో ఉంటాయి. వాహనాల సగటు ఉద్గారాలపై కఠిన లక్ష్యాలను విధించడంతోపాటు ఇంధన సామర్థ్యాన్ని పెంచడమే వీటి ఉద్దేశం.
ఈ నిబంధనల్లో ఈవీలు, హైబ్రిడ్ వాహనాలకు అధిక క్రెడిట్ వెయిటేజీ కల్పించారు. బ్యాటరీ ఈవీలకు 3 రెట్లు, ప్లగ్-ఇన్, స్ట్రాంగ్ హైబ్రిడ్లకు 2.5 రెట్లు వరకు వెయిటేజీ ఉంటుంది.
Comments
Loading comments...

