వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కార్ల ఇంధన సామర్థ్యాన్ని పెంచి, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం CAFE-3 నిబంధనలు నోటిఫై చేసింది. ఇవి 2027 ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.
హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ఎస్‌యూవీలు, ఎంపీవీలు నిబంధనల పరిధిలోకి వస్తాయి. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ‘సూపర్ క్రెడిట్స్’ విధానాన్ని తీసుకొచ్చింది.
Comments
Loading comments...

