Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడుదొడుకుల మధ్య నష్టాల్లో సూచీలు

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 5:14 PM జాతీయంవాణిజ్యం
ఒడుదొడుకుల మధ్య నష్టాల్లో సూచీలు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్ఠం నుంచి దాదాపు 650 పాయింట్లు పతనమై 48.78 పాయింట్ల నష్టంతో 72,480.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95.75 పాయింట్లు నష్టపోయి 22,620.45 వద్ద ముగిసింది. క్రూడాయిల్‌ ధరలు అధిక స్థాయుల్లో కొనసాగడం, విదేశీ మదుపర్ల విక్రయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.

Comments

G
Loading comments...