వార్తలకు తిరిగి వెళ్లండి

టున్వాల్ రోమా N ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.76,990. రెట్రో డిజైన్‌తో రూపొందించిన ఈ లో-స్పీడ్ స్కూటర్‌లో 35Ah లెడ్-యాసిడ్ బ్యాటరీ, 250W BLDC మోటార్ ఉన్నాయి. ఫుల్ ఛార్జ్‌తో 60-70 కి.మీ. రేంజ్, 25 కి.మీ. గరిష్ఠ వేగం అందిస్తుంది.
హోమ్ ఛార్జింగ్, USB పోర్ట్, రిమోట్ లాక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, IP65 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి
Comments
Loading comments...

