Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంటర్నెట్‌ లేకుండానే లైవ్‌ టీవీ

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 4:57 PM జాతీయంవాణిజ్యం
ఇంటర్నెట్‌ లేకుండానే లైవ్‌ టీవీ - Udayam
ప్రసార భారతి త్వరలో డైరెక్ట్‌ టు మొబైల్‌ (D2M) టెక్నాలజీని తీసుకురానుంది. వైఫై, మొబైల్‌ డేటా లేకుండానే ఫోన్‌లో లైవ్‌ టీవీ ఛానల్స్‌ చూసేలా దీన్ని రూపొందిస్తున్నారు. కమర్షియల్‌ అమలుకు అక్టోబర్‌లో ఆర్‌ఎఫ్‌పీ జారీ చేయనున్నట్లు సమాచారం. ఐఐటీ కాన్పూర్‌, తేజస్‌ నెట్‌వర్క్స్‌తో కలిసి ప్రసార భారతి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. 19కిపైగా నగరాల్లో ట్రయల్స్‌ జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...