Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో లెక్ట్రో Y3 ధర రూ.28,990

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 6:28 PM జాతీయంవాణిజ్యం
హీరో లెక్ట్రో Y3 ధర రూ.28,990 - Udayam
హీరో లెక్ట్రో Y3 స్టాండర్డ్‌ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ రూ.28,990 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో 36V, 250W BLDC మోటార్‌, 7.8Ah లిథియం-అయాన్‌ బ్యాటరీ ఉన్నాయి. PAS మోడ్‌లో 40 కి.మీ, థ్రాటిల్‌ మోడ్‌లో 32 కి.మీ వరకు రేంజ్‌ అందిస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ. Y3లో ముందు, వెనుక మెకానికల్‌ డిస్క్‌ బ్రేకులు, 80mm ఫ్రంట్‌ సస్పెన్షన్‌, LED లైట్‌, హారన్‌, బ్యాటరీ ఇండికేటర్‌ ఉన్నాయి.

Comments

G
Loading comments...