Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

43 వేల పెట్రోల్‌ బంకుల్లో ప్యాకేజ్డ్‌ వాటర్‌

Follow Udayam on Google
Harika Sep 30, 2026 12:37 PM జాతీయంవాణిజ్యం
43 వేల పెట్రోల్‌ బంకుల్లో ప్యాకేజ్డ్‌ వాటర్‌ - Udayam
ఇండియన్‌ ఆయిల్‌ దేశవ్యాప్తంగా ఉన్న 43 వేల ఇంధన కేంద్రాల్లో సొంత ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బ్రాండ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...