Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీగా తగ్గిన వెండి ధర

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 12:08 PM జాతీయంవాణిజ్యం
భారీగా తగ్గిన వెండి ధర - Udayam
సెప్టెంబర్ 30న వెండి ధర భారీగా తగ్గి కిలోకు రూ.2,27,200కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు 61 డాలర్లకు పడిపోయింది. బలపడుతున్న డాలర్, పెరుగుతున్న అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ ప్రభావంతో విలువైన లోహాల ధరలు ఒత్తిడిలోకి వచ్చాయి. MCXలో డిసెంబర్ డెలివరీ వెండి కిలోకు రూ.2,25,500 వద్ద ట్రేడవుతోంది. గత వారంతో పోలిస్తే ధరలు గణనీయంగా తగ్గాయి.

Comments

G
Loading comments...