Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోకి గూగుల్‌ ఫిట్‌బిట్‌ ఎయిర్‌

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 4:47 PM జాతీయంవాణిజ్యం
భారత్‌లోకి గూగుల్‌ ఫిట్‌బిట్‌ ఎయిర్‌ - Udayam
గూగుల్‌ తన తొలి స్క్రీన్‌లెస్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ఫిట్‌బిట్‌ ఎయిర్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.13,999గా నిర్ణయించగా, అక్టోబర్‌ 2 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఫిట్‌బిట్‌ ఎయిర్‌తో 24/7 హార్ట్‌రేట్‌, ఎస్‌పీఓ2, నిద్ర వివరాలు, ఆటో యాక్టివిటీ డిటెక్షన్‌ వంటి డేటాను తెలుసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏడు రోజుల వరకు పనిచేస్తుంది.

Comments

G
Loading comments...