Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెలోనీకి మోదీ అభినందనలు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:23 AM జాతీయంGeneral
మెలోనీకి మోదీ అభినందనలు - Udayam
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ ప్రధాని పదవిలో ఏకబిగిన 1,413 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇటలీ ప్రజల నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని పేర్కొన్న మోదీ, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని ఎక్స్‌ వేదికగా కొనియాడారు.

Comments

G
Loading comments...