వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం గంటస్తంభం ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తున్న అప్పయ్యమ్మను ఆప్యాయంగా పలకరించారు.
అనంతరం ఆమె వద్దకు వెళ్లి వ్యాపారం తీరుతెన్నుల వివరాలను అడిగి మొక్కజొన్న పొత్తులు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించారు. కలెక్టర్ సామాన్యుడిలా వ్యవహరించి మహిళతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.
Comments
Loading comments...

