Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై పిల్‌ పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి

Follow Udayam on Google
శివ కుమార్ Aug 05, 2026 2:55 PM అమరావతిGeneral
మెగా డీఎస్సీపై పిల్‌ పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి - Udayam
మెగా డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దాఖలు చేసిన పిల్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిజంగా సమస్య ఉంటే అభ్యర్థులే నేరుగా కోర్టును ఆశ్రయించేవారని వ్యాఖ్యానించింది. పిల్‌ను రాజకీయ పోరాటానికి వేదికగా మార్చకూడదని స్పష్టం చేసిన ధర్మాసనం, పిటిషన్‌ను కొనసాగిస్తారా.. ఉపసంహరించుకుంటారా తెలపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

Comments

G
Loading comments...