Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 11:45 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
మెగా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన - Udayam
మెగా డీఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ నేపథ్యంలో బొబ్బిలి వైఎస్ఆర్ విగ్రహం వద్ద పోలీసులు అదిక సంఖ్యలో మోహరించారు. బొబ్బిలి నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అమ్మిగారి కోనేరు గట్టు వద్దకు చేరుకున్నారు.ఈ ర్యాలీను అడ్డుకునేందుకు బొబ్బిలి పట్టణ, రూరల్‌ సర్కిల్‌ నుంచి పోలీస్‌ సిబ్బంది అధిక సంఖ్యలో వద్దకు చేరుకుని మోహరించారు.

Comments

G
Loading comments...