Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13న రామచంద్రపురంలో మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
13న రామచంద్రపురంలో మెగా జాబ్ మేళా - Udayam
రామచంద్రపురం ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 13న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్‌ కార్యాలయం శనివారం తెలిపింది. 10వ తరగతి నుంచి బీటెక్‌ వరకు చదివిన 18–27 ఏళ్ల యువత అర్హులని పేర్కొంది. వోల్టాస్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, యమహా సహా 8 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఎంపికైన వారికి రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుందని వెల్లడించింది.

Comments

G
Loading comments...