Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలసదారులపై మెగా విచారణ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 02, 2026 6:42 AM జాతీయంGeneral
వలసదారులపై మెగా విచారణ - Udayam
అమెరికాలో అక్రమ వలసదారుల కేసుల పెండింగ్‌ తగ్గించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం మెగా హియరింగ్స్‌ను వేగవంతం చేసింది. ఒక్కో న్యాయమూర్తికి అధిక సంఖ్యలో కేసులు కేటాయిస్తూ విచారణలను వేగంగా పూర్తి చేసే చర్యలు చేపట్టింది. జూన్‌లో దేశవ్యాప్తంగా 1,300 మెగా హియరింగ్స్‌ జరిగినట్లు నివేదిక వెల్లడించింది. వేగవంతమైన విచారణలతో చట్టబద్ధంగా వెళ్లిన కొందరి దరఖాస్తులూ తిరస్కరణకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...