Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ స్టేడియంలో మెగా హెల్త్‌ క్యాంపు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:44 PM గుంటూరుGeneral
బీఆర్‌ స్టేడియంలో మెగా హెల్త్‌ క్యాంపు - Udayam
గుంటూరు పట్టణంలోని పొన్నూరు రోడ్డులోని బీఆర్‌ స్టేడియంలో రెవెన్యూ ఎంప్లాయీస్‌ ఆధ్వర్యంలో మెగా హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి శిబిరాలు ఉపయోగపడతాయని తెలిపారు. నిర్వాహకులు, వైద్యులు, సిబ్బందిని అభినందించారు.

Comments

G
Loading comments...