Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్గా రూ.700 కోట్లతో పనులు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 11:52 AM గుంటూరువినోదం
మేయర్గా రూ.700 కోట్లతో పనులు  - Udayam
గుంటూరు మేయర్గా తన హయాంలో రూ.700 కోట్లతో నగర అభివృద్ధికి కృషి చేశానని మాజీ మేయర్ రవీంద్ర తెలిపారు. నగరవ్యాప్తంగా 1,820 అత్యవసర పనులను గుర్తించి పూర్తి చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రహదారుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. శంకర్ విలాస్ వంతెన, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేశామని, అలాగే పచ్చదనం, పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేశామని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...