Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్ పీఠం దళితులకు కేటాయించండి

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 4:16 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
మేయర్ పీఠం దళితులకు కేటాయించండి - Udayam
నగర పాలనకు దళితులను దూరంగా ఉంచి వివక్ష పాటిస్తున్నారని పలు దళిత బహుజన పార్టీలు , సంఘాల నేతలు మండిపడ్డారు నగరంలోని జోరువాన లోనూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు గురువారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ రావు మాట్లాడుతూ జీవీఎంసీ మేయర్ పీఠం రిజర్వేషన్ల ప్రాతిపదికపై దళితులకే కేటాయించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...