Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ను కలిసిన లేఖరులు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 29, 2026 9:50 PM విజయవాడGeneral
జగన్‌ను కలిసిన లేఖరులు - Udayam
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి, జీవో నంబర్‌ 396 రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు. పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తే వేలాది మంది దస్తావేజు లేఖరులు, స్టాంప్‌ వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధి ప్రమాదంలో పడుతుందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...