Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తైవాన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 29, 2026 9:18 PM అమరావతిGeneral
తైవాన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ - Udayam
ఏపీ సీఎం చంద్రబాబుతో తైవాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్రంలోని పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్‌ సామర్థ్యాన్ని వారికి వివరించారు. ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, ఐటీ, అడ్వాన్సుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...