వార్తలకు తిరిగి వెళ్లండి

మహానది జల వివాదంపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 1న ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కూడా పాల్గొంటారు.
రెండు రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులు, సాంకేతిక కమిటీ సభ్యులు భేటీకి హాజరుకానున్నారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే మార్గాలపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

