వార్తలకు తిరిగి వెళ్లండి

మేళ్లచెరువులో పండ్ల ధరలు భారీగా పెరిగాయి. జామకాయలు కిలో రూ.160, ద్రాక్ష రూ.180 వరకు విక్రయిస్తుండగా, అరటిపండ్ల డజన్ ధర రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది.
ధరల పెరుగుదలతో సామాన్యులు పండ్లు కొనలేకపోతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యాన పంటలను ప్రోత్సహించి సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

