వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కొంక వేణు జాతీయ జెండాను ఆవిష్కరించి, సెప్టెంబర్ 17 ప్రాధాన్యత, తెలంగాణ చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు నేపథ్యాన్ని విద్యార్థులకు వివరించారు.
కార్యక్రమంలో అధ్యాపకులు అనీష్, రాజు, విశ్వ ప్రసాద్, సాయి కృష్ణ, అరుణ్, రాజశేఖర్, లక్ష్మణ్, నాగేశ్వరి, జ్ఞానేశ్వర్, రాంబాబు తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు
Comments
Loading comments...

