Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం

Follow Udayam on Google
Devender Bale Sep 24, 2026 9:16 PM జగిత్యాలతెలంగాణ
మేడిపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం - Udayam
మేడిపల్లిలోని మేడిపల్లి-2 అంగన్వాడీలో సీడీపీఓ జయప్రద ఆదేశాల మేరకు 9వ పోషణ మాసం సందర్భంగా గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో అవసరమని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. చిన్నారులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహద పడుతుందన్నారు. ఇందులో స్వప్న, శారద, నర్మద, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...