Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడికుర్తిలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 2:43 PM అన్నమయ్యGeneral
మేడికుర్తిలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం - Udayam
కలికిరి మండలం మేడికుర్తిలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఎంపీడీవో భానుమూర్తి రావు, డీవై ఎంపీడీవో మహ్మద్ రియాజుద్దీన్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. చెత్త నుంచి సంపద సృష్టిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వర్మీ కంపోస్టు తయారీ విధానాన్ని వివరించారు.

Comments

G
Loading comments...