Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:43 AM హైదరాబాద్General
మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద అగ్నిప్రమాదం - Udayam
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు పక్కనున్న రెండు ఫర్నిచర్‌ దుకాణాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగి మంటలు పక్కనున్న షాపులకూ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయగా, ఫర్నిచర్‌తో పాటు ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమై భారీగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

Comments

G
Loading comments...