Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:21 AM మెదక్General
మెదక్‌లో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ - Udayam
మెదక్‌ మిల్లీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూ భారత్‌ ఫంక్షన్‌ హాల్‌లో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కుట్టు పనిలో నైపుణ్యం ఉన్న 9 మంది నిరుపేద, అర్హత కలిగిన మహిళలకు మిషన్లు అందజేశారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అసోసియేషన్‌ బాధ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...