వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్ గరుడలో భాగంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ లావణ్య బుధవారం రామభద్రపురంలోని మెడికల్ షాపుల్లో స్తానిక పోలీసులు, ఈగల్ టీంతో తనిఖీలు నిర్వహించారు.
ఈ మేరకు ఆరోగ్య మెడికల్ షాప్, చిట్టిరాజు మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌లలో రిజిస్టర్‌తో పాటు NRX మందుల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా మందుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మెడికల్ షాపుల సిబ్బందికి అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

