Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం షాపులకు నోటిఫికేషన్ రిలీజ్

Follow Udayam on Google
B. Rajesh Sep 25, 2026 11:09 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
మద్యం షాపులకు నోటిఫికేషన్ రిలీజ్ - Udayam
జిల్లాలో 30 A4 మద్యం షాపుల లైసెన్స్ పునరుద్ధరణకు నోటిఫికేషన్ విడుదలైనట్లు విజయనగరం జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి బి.శ్రీనాథుడు తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.3 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 రాత్రి వరకు ఆన్లైన్ లేదా ఎక్సైజ్ కార్యాలయాల్లో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్నారు. అక్టోబర్ 5న కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీసి షాపులు కేటాయిస్తామన్నారు.

Comments

G
Loading comments...