వార్తలకు తిరిగి వెళ్లండి

గత వైసీపీ ప్రభుత్వ మద్యం విధానం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే కాకుండా వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి పార్థసారథి ఆరోపించారు.
ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో జగన్రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

