Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం దుకాణాలతో అధిక ఆదాయం సాధించాలి

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 8:40 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఎక్సైజ్ శాఖ ఆదాయ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్, గనుల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిగిలిన మద్యం దుకాణాల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, రానున్న మూడు, నాలుగు నెలల్లో అధిక ఆదాయం సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖాళీగా ఉన్న గనులను వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

Comments

G
Loading comments...