Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Mohammad Sep 26, 2026 2:42 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
గుత్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఏ4 మద్యం దుకాణాలకు అక్టోబర్ 1లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఎక్స్చేంజ్ సిఐ ఉమాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిఐ ఉమాదేవి మాట్లాడుతూ.. గుత్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ని గుత్తి 2, పామిడి 2, పెద్దవడుగూరు 2, యాడికి మండలం కిందకు ఒక ఏ4 దుకాణాలను ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. అక్టోబర్ 5 లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణం యజమాని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...