Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం దుకాణాల దరఖాస్తులకు రేపే చివరి రోజు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:04 AM అన్నమయ్యGeneral
మద్యం దుకాణాల దరఖాస్తులకు రేపే చివరి రోజు - Udayam
రైల్వే కోడూరు నియోజకవర్గంలో మద్యం దుకాణాల దరఖాస్తులకు రేపే చివరి రోజని ఎక్సైజ్‌ సీఐ టి.కె. తులసి తెలిపారు. మొత్తం 8 దుకాణాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కోడూరులో 6, ఓబులవారిపల్లిలో 1, చిట్వేల్‌లో 1 దుకాణానికి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అక్టోబర్‌ 5న తిరుపతి కలెక్టర్‌ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...