వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఆమలు తీరును పరిశీలించి, భోజనం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్ధులతో ముచ్చటిస్తూ వారి చదువు, పాఠశాలలో అందుతున్న విద్య బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

