Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MDR ను తక్షణమే రద్దు చేయాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 19, 2026 9:15 AM విజయనగరంGeneral
MDR ను తక్షణమే రద్దు చేయాలి - Udayam
మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ ( MDR ) ను వెంటనే రద్దు చేయాలని‌ సోషలిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఎం‌. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ UPI పేమెంట్‌ 2 వేలు దాటితే 0.4% MDR విధించడం వల్ల వ్యాపారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు దీనిని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...