Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదర్‌ డెయిరీ డైరెక్టర్‌గా సోమిరెడ్డి విజయం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 5:26 PM యాదాద్రి భువనగిరిGeneral
మదర్‌ డెయిరీ డైరెక్టర్‌గా సోమిరెడ్డి విజయం - Udayam
నార్మూల్‌ మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ పదవిని బీఆర్‌ఎస్‌ ఖాతాలోకి తీసుకురావడానికి కృషి చేసిన మాజీ డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అభినందించారు. డైరెక్టర్‌గా గెలిచిన దొంతిరి సోమిరెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లింగాల శ్రీకర్‌రెడ్డి, డైరెక్టర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...