వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎంపీడీవో సాయిలు సందర్శించారు. వైద్యుడు ఆనంద్ జాదవ్ను అడిగి ఆసుపత్రిలోని సమస్యల వివరాలు తెలుసుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తమంగా ఉందని ఎంపీడీవో కొనియాడారు. జిల్లాలో కామారెడ్డి తర్వాత అత్యధిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇక్కడే జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

