వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నవీద్ బాషా తన భార్య రుబియా తాజ్ను బీర్ బాటిల్తో కొట్టి హత్య చేశాడు. బుధవారం రాత్రి లాడ్జిలో గది తీసుకున్న దంపతుల మధ్య అర్ధరాత్రి వాగ్వాదం జరిగింది.
భార్యకు మరొకరితో సంబంధం ఉందన్న అనుమానంతో హత్య చేసినట్లు నవీద్ పోలీసులకు తెలిపాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
Comments
Loading comments...

