Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యలో నిలిచిన బీటీ రోడ్డు పనులు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:54 PM జయ శంకర్ భూపాలపల్లి General
మధ్యలో నిలిచిన బీటీ రోడ్డు పనులు - Udayam
చిట్యాల మండలం ముచినిపర్తి శివారు నుంచి గోపాలపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ఏడాది క్రితం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. కంకర పోసిన అనంతరం పనులు నిలిచిపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కంకరపై ద్విచక్రవాహనాలు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి ఇరు గ్రామాల రాకపోకలు మెరుగుపరచాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...