Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్

Follow Udayam on Google
babu varun Sep 19, 2026 4:49 PM రాజన్న సిరిసిల్లGeneral
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం దుమ్మాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ శరవిందు మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నాణ్యమైన విద్యుత్ తో పాటు భోజనం అందించాలని ఉపాధ్యాయులను కోరారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని కోరారు.

Comments

G
Loading comments...